ఈరోజు నుంచి ప్రైవేట్ ఆసుపత్రిలోని ఆరోగ్య సిబ్బంది కూడా వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.