చదువుకోవడానికి లోన్ కావాలని అడిగితే బలవంతంగా తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేసి చివరికి తన కోరికను తీర్చుకున్నాడు. అంతటితో ఆగనీ దుర్మార్గుడు. ఆమె తో గడిపిన దానిని వీడియో తీశాడు. ఆ వీడియో ను అడ్డు పెట్టుకొని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని బెదిరించి తను అడిగినప్పుడు వచ్చి తన కోరిక తీర్చాలని డిమాండ్ చేసే వాడు. ఈ అమానుష ఘటన మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది చూసింది.