ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఇంకా సక్సెస్ బాట పట్టలేదు. ప్రశ్నిస్తానని చెప్పి జనసేన పార్టీ పెట్టిన పవన్ 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా, టీడీపీ-బీజేపీలకు మద్ధతు ఇచ్చారు. అప్పుడు టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇందులో పవన్ కృషి బాగానే ఉంది. అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి పవన్...బీజేపీ-టీడీపీలని వదిలేశారు. కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు.