నేటి సమాజంలో చాల మంది గోర్లను ఎక్కవగా ఇష్టపడుతుంటారు. ఇక చాల మంది చేతి గోర్లను అందంగా ముస్తాబు చేస్తుంటారు. అయితే ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అందరు వినే ఉంటారు. కానీ ఏ ఇద్దరిలోనూ కనుపాపలు, వేలి ముద్రలతో పాటు.. చేతి గోర్లు కూడా ఒకేలా ఉండవు. ఇక చేతి గోర్లు కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి.