ఇండియా ఎల్ఐసి అనేక పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇక తక్కువ ప్రీమియంతో పాలసీ తీసుకొని కొన్నేళ్లపాటు పొదుపు చేస్తే లక్షల్లో రిటర్న్స్ వస్తాయి. ఎల్ఐసీ అందిస్తున్న పాలసీల్లో జీవన్ ఉమాంగ్ పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే కేవలం రోజుకు రూ.199 చొప్పున పొదుపు చేస్తే చాలు. రూ.94 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు.