రాజస్తాన్ లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళల పై అత్యాచారం చేసిన కామాంధుడు..భాదితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.