డబ్బులు ఉంటే ఎదైనా చేయొచ్చు అని ఓ వ్యక్తి నిరూపించారు. వయసు పెద్ద అనే విషయాన్ని పక్కన పెట్టి నిత్య పెళ్ళికొడుకులా మారాడు. అరవై మూడేళ్లు వచ్చిన కోరికలు తీర్చడానికి కొత్త భార్య కావాలనుకున్నాడు. పెళ్లికి సిద్దమయ్యాడు. విషయానికొస్తే అతడు ఒక రైతు..డబ్బులు దండిగానే ఉన్నాయి. 63 ఏళ్ల వయసులో కోరికలతో సతమతమవుతున్నాడు. పడక గదిలో తన భార్య తన కోరికలు తీర్చడంలేదని భార్యను పక్కనబెట్టి మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు.ఈ ఘటన గుజరాత్ లో వెలుగు చూసింది..