ఎలక్ట్రానిక్ డివైజ్‌కి ఇంటర్నెట్ వినియోగించాలంటే మాత్రం ‘వై-ఫై’ తప్పనిసరి. ‘వై-ఫై’ కారణంగానే ఎంతో మంది ఉద్యోగులు, విద్యార్థులు తమ తమ కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అయితే, ఒక్కోసారి ఈ వై-ఫై కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. నెట్ సరిగా అందక పనులు జరగని పరిస్థితి కూడా ఉంటుంది. అయితే, వై-ఫై వేగాన్ని పెంచడానికి ఈ చిన్న పనులు చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.