రూ .2,595 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ను స్వీకరించే వినియోగదారులకు అదనంగా 50 జీబీ డేటాను అందిస్తోంది వోడాఫోన్ యాజమాన్యం వెల్లడించింది. ఈ ప్లాన్ తో ప్రతిరోజూ 2 జీబీ డేటాను అందించనున్నారు. దీంతో వినియోగదారులకు మొత్తం 730GB డేటాను అందించనున్నారు. దీంతో పాటు 50GB అదనంగా అందించనుంది. దీంతో మొత్తం 780GB డేటాను అందిస్తుందని వోడాఫోన్ యాజమాన్యం తెలిపారు.