రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో మంగళవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. యువతిని ఓ యువకుడు తుపాకీతో కాల్చి చంపాడు. ముఖర్జీనగర్‌లో నివాసం ఉండే బాధిత యువతి అంకిత ఇంటి టెర్రస్‌పై మొక్కలకు నీళ్లు పోస్తుండగా సునీల్ అనే యువకుడు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చాడు.