జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న దాని వెనుక రాజకీయ లబ్ది చాలానే ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం ఉండదు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పని మీద ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో సంక్షేమ వరాలు కురుస్తున్నాయి. జగన్ సీటులో కూర్చున్న దగ్గర నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పథకాల రూపంలో ప్రజల ఖాతాలో డబ్బులు వేసేస్తున్నారు. దీంతో ప్రజలు జగన్‌కు సపోర్ట్‌గానే ఉన్నారు.