అనంతపురంలోని ధర్మవరంలో బ్రాహ్మణులకి అనేక సమస్యలు వున్నాయి. కాని ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా పెడ ద్రోవ పెడుతుంది. ఇక ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అయితే ఎమ్మెల్యే గా అక్కడ ఏమి చెయ్యట్లేదు. బ్రాహ్మణుల సమస్యలను అసలు పట్టించుకోవడం లేదనే చెప్పాలి.ఇక తాజాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆ గ్రామంలో ఓ గుడికి వెళ్లి ఆ పూజారితో సమస్యలు గురించి మాట్లాడారు.పూజారికి నమస్కారం పెట్టి గుళ్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సీసీ కెమెరాలు పెట్టారా అని అడిగారు. అందుకు పూజారి పెట్టలేదు అని బదులు ఇవ్వడం జరిగింది.ఎవరో దాడి చేపించి మళ్ళీ మేము చేసాము ఆంటారు అని మాట్లాడారు.ఇక పూజారి గుడిలో నీటి సమస్య ఉందని ఎమ్మెల్యే కి చెప్పారు. గుడి కడగడానికి చాలా ఇబ్బందిగా వుంది అని ఎమ్మెల్యే కేతిరెడ్డి కి చెప్పడం జరిగింది..ఇక అందుకు కేతిరెడ్డి మేము కులాయి ఏపిస్తే అందుకు టాక్స్ కూడా వస్తది కదా అని పూజారితో వ్యాంగ్యంగా మాట్లాడారు.ఇక ఆ ఏరియా కమిషనర్ ని పిలిచి ఆ గుడిలో త్రాగు నీటి కోసం ఒక కుళాయి పెట్టించమని సింపుల్ గా చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.