ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర ఓ యువకుడు డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి చెల్లించమని అడిగినందుకు తన స్నేహితులతో కలసి దారుణంగా కొట్టాడు.