మనకు తెలిసినంత వరకు ఏదైనా పండుగ లేదా మహనీయులు జయంతి లేదా వర్ధంతి పురస్కరించుకుని నేషనల్ హాలీడేస్ ప్రకటిస్తారు.ఇక శునకాన్ని కనకపు సింహాసనం మీద కుర్చోబెట్టడం కాదు.. ఆ దేశంలో ఏకంగా కనకంతోనే కుక్కకు 19 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేశారు. తాజాగా ఆ కుక్క కోసం నేషనల్ హాలీడే కూడా ప్రకటించారు.