చాల మంది దొండకాయను ఇష్టపడరు. ఇందులో ఔషధ గుణాలు ఏముంటాయిలే అని అనుకుంటాము. దొండను ఎక్కువగా తింటే మందబుద్ధి వస్తుంది అని చెప్పేవారు కూడా లేకపోలేరు. దొండకాయతో రకరకాల కూరలు చేస్తుంటారు.ఎలా చేసినా.అద్భుతంగానే ఉంటాయని చెప్పాలి.అయితే కొందరు మాత్రం దొండకాయను తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ, అదే మీరు చేసే పొరపాటు. మరి దొండకాయ తింటే ఏమేమి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చోనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.