సాధారణంగా మనకు చికెన్, మటన్ కావాలి అంటే దుకాణాలకు వెళ్లి తెచ్చుకుంటాం. ఎన్ని బర్డ్ ఫ్లూలు వచ్చినా ఇంట్లో ముక్క ఉండాల్సిందే. సాధారణంగా మాంసం తినాలనుకునేవారు ఏ మటన్ షాపో, చికెన్ షాపుకు వెళ్లి మాంసాన్ని తెచ్చుకుంటారు. గుడ్లు కొనుక్కోవాలన్నా.. కిరాణం లేదా చికెన్ షాపులే దిక్కు. కానీ ఓ వ్యక్తి సులభ్ కాంప్లెక్స్ లోనే మటన్, గుడ్ల షాపును నిర్వహిస్తున్నాడు.