మహారాష్ట్రలోని ముంబైలోని మేఘ్వాడి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతి, ఓ యువకుడు ప్రేమించుకున్నారు. లాక్డౌన్ సమయంలో ఆ యువకుడికి హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో అర్ధాంతరంగా చనిపోయాడు. ఇతడికి ఓ తమ్ముడున్నాడు. ఇక మృతుడి తమ్ముడు అన్న సెల్ఫోన్ ను వాడటం మొదలుపెట్టాడు. అయితే ఆ ఫోన్ లో అన్న, తన ప్రియురాలి ఫొటోలు, వీడియోలు తమ్ముడు చూశాడు. దీంతో తమ్ముడి మైండ్ లో పిచ్చి ఆలోచనలు వచ్చాయి. బుద్ధి పెడదారి పట్టింది.