పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి, సమీక్షించేందుకోసం అంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా జగన్ ఇలాకాలోనే ఆయన అడుగు పెట్టబోతున్నారు. శుక్ర, శనివారాల్లో రాయలసీమ జిల్లాల్లో నిమ్మగడ్డ పర్యటిస్తారు. ఈరోజు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నిమ్మగడ్డ పర్యటించి స్థానిక పరిస్థితులు అంచనా వేస్తారు