ఇటీవలే ఇంటర్ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ లో 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.