బ్రాహ్మణులు అందరూ కూడా ధనవంతులు కారు వారిలోనూ చాలా మంది పేద వాళ్ళు వుంటారు. కాబట్టి అలాంటి బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత చాలా వుంది. బ్రాహ్మణులకు ప్రత్యేకంగా మంచి ఉపాధి కలిపించేందుకు కృషి చెయ్యాలి. చాలా మంది బ్రాహ్మణులు చదువుకున్న కాని వారి వంశపారంపర్య వృద్ధి అయిన పూజారి వృద్ధినే కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం బ్రాహ్మణులను దృష్టిలో పెట్టుకోని వారికి ఉపాధి కల్పించాలి. ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానికే వుంది.