ఈ పరిస్థితుల్లో బ్రాహ్మణులు తమపై ఉన్న ద్వేషాన్ని విడనాడాలని ఎన్నో సార్లు జగనోరికి అభ్యర్ధించారు. అయినా వారి మాటలను ఖాతరు చేయకుండా వారి అభివృద్ధిని ఇంకా పాతాళానికి అణగదొక్కుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల 9 వతేదీన జరగనున్న పంచాయితీ ఎన్నికలలో తమ బలాన్ని అక్కసును చూపించే ఆస్కారముందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.