భార్య పిల్లలతో సంతోషంగా గడపాల్సింది పోయి అక్రమ సంబంధాలతో చాల మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అయితే పిల్లలతో ఒంటరిగా ఉంటున్న మరదలిపై బావ కన్నేశాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆమె వేరొకరి బైక్ ఎక్కడంతో తట్టుకోలేకపోయాడు. అంతే ఆమెను హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.