వ్యవసాయ చట్టాల విషయంలో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు అంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.