రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. అటు ప్రభుత్వ అధికారులు ఇటు ఎన్నికల సంఘం అధికారులు పంచాయితీ ఎన్నికల నిర్వహణ ప్రయత్నాలలో తలమునకలై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.