పొగమంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది.