బ్రాహ్మణులు ప్రజల కోసం దేవునికి మొక్కే స్వభావం కలవారు. అలాంటి బ్రాహ్మణులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చాలా మంది బ్రాహ్మణులు చదువుకోలేని స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారు. కాని ప్రభుత్వం వారి సమస్యలని అసలు పట్టించుకోలేక వారిని పూర్తిగా మరిచిపోతున్నారు. వారి చదువులకి ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్ధికంగా సహాయపడాలి. వారి ఉన్నత చదువులకు ఉపకార వేతనాలను ప్రభుత్వం ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి.