విశ్రాంత ఉద్యోగులు మెచూరిటీ తీరిన తరువాత పీఎఫ్ డబ్బు మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. ఇక ప్రభుత్వం భద్రత కల్పిస్తున్న పెట్టుబడి మార్గమైన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఉద్యోగులు మంచి లబ్ధి పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇక ఉద్యోగులు తమ పెళ్లి ఖర్చుల కోసం లేదా కుటుంబ సభ్యుల పెళ్లి కోసం పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు.