సైలెన్సర్ మార్చి సౌండ్ పొల్యూషన్ కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ తెలిపారు.