ఎన్నికలు ముగిసేవరకు గ్రామాల్లోకి ప్రభుత్వ వాహనాలకు అనుమతి లేదని ఖరారు చేశారు. దీనర్థం నాయకులు సైతం ఇక ప్రచారాలు జరపకూడదు అన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఆయన ఈ వివరాలను తెలుపుతూ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. కాగా ఈ లేఖలో కొన్ని ప్రముఖ అంశాలను పేర్కొన్నారు.