నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ గతంలో అయోధ్య రామమందిరం పై వివాదాస్పద వ్యాక్యలు చేసిన సంగతి తెలిసిందే. నేపాల్ లోని చిత్ వన్ లో నేపాల్ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల సమావేశంలో ఓలీ మాట్లాడుతూ...నేపాల్ లో శ్రీరాముని జన్మస్థలంలో మందిర నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు. నేపాల్ బీర్ గంజ్ సమీపంలో నిజమైన అయోధ్య ఉందని సంచలన వ్యాఖ్యలు చేసాడు. దాంతో ఓలీ పై భారత్ లోనే కాక నేపాల్ లోనూ తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. నేపాల్