ప్రభుత్వ విప్ గా ఉన్న కాపు రామచంద్ర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం రాయదుర్గంలో ఇలా జరగడం సంచలనంగా మారింది. ఇంతకీ వివరాల్లోకి వెళితే ఇదే నియాజకవర్గానికి చెందిన బానేపల్లి (బి ఎన్ హళ్లి) టీడీపీ సర్పంచ్ ఈరన్న అనే వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లుగా తెలిసింది.