బ్రాహ్మణులని ప్రభుత్వం ఇప్పుడు సరిగ్గా పట్టించుకోవడం లేదు. వారు సమాజానికి చేస్తున్న సేవలని గుర్తించడం లేదు. చాలా మంది బ్రాహ్మణులు సొంత్తిళ్లు లేక చాలా బాధపడుతున్నారు. అలా సొంత్తిళ్లు కోసం ఆశపడే బ్రాహ్మణులు ఎందరో వున్నారు. కాని వారికి ఎలాంటి ఉపాధి లేక సొంత్తిళ్లు కట్టుకోలేని పరిస్థితిలో వున్నారు. కొందరైతే తాము నిత్యం దేవుణ్ణి కొలిచే గుడిలోనే నివాసం వుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా బ్రాహ్మణులకు ఇల్లులు కట్టించాలి.అది ప్రభుత్వం యొక్క బాధ్యత..