దేశంలో రోజురోజుకు క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. మద్యం సేవించి వచ్చినందుకు మందలించిందని ఓ వ్యక్తి తన తల్లిని చంపి ఆమె చితిపైనే కోడిని కాల్చుకున్న తిన్న భయంకర ఘటన ఝార్ఖండ్లో చోటుచేసుకుంది. మద్యం మత్తులోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.