మనకు తెలిసినంత వరకు వృద్దులకు, వితంతువులకు పెన్షన్ ఇస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే పంజాబ్ - హర్యానా హైకోర్టు సంచలన తీర్పుచెప్పింది. ఓ మహిళ తన భర్తను హత్య చేసినా సరే.. ఆమెకు కుటుంబ పెన్షన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే భార్య భర్తను హత్య చేసినా కూడా ఆమెకు పెన్షన్ నిరాకరించడానికి వీల్లేదు.