పోలియో చుక్కలు వేసుకుని పది నిమిషాలకే చిన్నారి మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది.