ఉత్తర కాలిఫోర్నియాలో గాంధీ గారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.దావీద్ సిటీలోని సెంట్రల్ పార్క్ లో వున్న భారత జాతిపిత గాంధీ గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.దీనిపై భారత అమెరికన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇది జాత్యాహంకారా దుశ్చర్య పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.