ప్రేమ పేరుతో ఈ మధ్య మోసాలకు పాల్పడుతున్నారు.. అమ్మాయిని శారీరకంగా లొంగ తీసుకోవడానికి మగాళ్లు చేసే ప్రయోగం.. అయితే అమ్మాయిలు ఆ ప్రేమను నిజమనుకొని నమ్మి మోసపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలానే వెలుగు చూస్తున్నాయి. అబ్బాయిల చేతిలో మోసపోయిన చాలా మందు యువతలు పోలీసులకు పిర్యాదులు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది.గుజరాత్... అహ్మదాబాద్లో ఈ లవ్ జీహాద్ కేసు తెరపైకి వచ్చింది.