దైవదర్శనానికి వెళుతూ ఉండగా రోడ్డు ప్రమాదంలో భార్య ప్రాణాలు కోల్పోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.