కరోనా వైరస్ కు మందు ఇస్తాను అంటూ మాయ మాటలతో మోసం చేసిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన మెదక్ లో వెలుగులోకి వచ్చింది.