నేటి సమాజంలో చాల మంది క్రెడిట్ కార్డును వాడుతున్నారు. అయితే మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ జనరేట్ అయ్యే తేదీ మీకు తెలుసా? చాలామందికి ఈ విషయం తెలియదు. ప్రతీ నెల ఒకే రోజున మీ స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. స్టేట్మెంట్ జనరేట్ అయిన 15 నుంచి 20 రోజుల్లో బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.