ఇక పుట్టిన బిడ్డ నుంచి రేపో మాపో చనిపోయే పండు ముసలి వరకు ఎవరినీ వదలకుండా వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. 16 సంవత్సరాల బాలుడు.. అభం శుభం తెలియని 15 ఏళ్ల మైనర్ ని తల్లి చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో చోటు చేసుకుంది.