పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. చంద్రబాబు చెంచా అంటూ తీవ్ర స్థాయిలో నిమ్మగడ్డపై మండిపడేవారు కొడాలి. అలాంటి మంత్రి కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా నిమ్మగడ్డపై పల్లెత్తు మాట అనడంలేదు. అసలేంటి కారణం. నిమ్మగడ్డపై కొడాలి సైలెన్స్ కి ఏదైనా బలమైన కారణం ఉందా?