శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కారం బూందీ ప్యాకెట్ లో విదేశీ కరెన్సీ తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు.