ఇలా బ్రాహ్మణులు ప్రజల కోసం దేవునికి మొక్కే స్వభావం కలవారు. అలాంటి బ్రాహ్మణులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చాలా మంది బ్రాహ్మణులు బాగా చదువుకున్న కాని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు.దానికి కారణం రిజర్వేషన్. బ్రాహ్మణుల్లో కూడా పేద వాళ్ళు ఉంటారు. బాగా కష్టపడి చదువుకుంటారు. కాబట్టి వాళ్ళకి కూడా రిజర్వేషన్ లు పెట్టాలి ప్రభుత్వం. కాని ప్రభుత్వం వారి సమస్యలని అసలు పట్టించుకోలేక వారిని పూర్తిగా మరిచిపోతున్నారు. వారికి రిజర్వేషన్ లు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి.