తాజాగా మన భారత్ ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ కి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. తాజాగా పాకిస్తాన్ కి చెందిన కొందరు ఉగ్రవాదులు మనకు దొరికారు. అందులో 18 సంవత్సరాల లోపు మైనర్లు కూడా వున్నారు. పాకిస్తాన్ సిగ్గు లేకుండా వారికి ఉగ్రవాదం నేర్పి భారతదేశం పై దాడికి వారికి రెచ్చగొట్టినట్టు చేసిందని ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ చెప్పటం జరిగింది.దీన్ని బట్టి పాకిస్తాన్ కి భారత దేశాన్ని కదిలిస్తే ఏమవుతుందో పూర్తిగా అర్ధమయ్యి ఉంటుంది.