చిన్న చిన్న కారణాలతోనే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని చివరికి ఎంతో విలువైన ప్రాణాలను తీసేస్తున్నారు. హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. జైలుకు పంపిందనే కోపంతో ఓ మహిళపై దండుగుడు గొడ్డలితో దాడి చేశాడు. గుర్రంగూడలోని టీచర్స్ కాలనీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.