నేటి సమాజంలో చాల మంది వెన్ను సమస్యతో భాదపడుతున్నారు. ఇక కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించడంతో చాల కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రొమ్ హోమ్ ఇచ్చారు. ఇక ఈ సమస్యతో భాధపడేవారి సంఖ్యా రోజురోజుకు పెరుగుతుంది. వెన్నునొప్పి ప్రమాదకరమైనది. అది మొదట్లో వెన్నుకి మాత్రమే వస్తుంది. దాన్ని తేలిగ్గా తీసుకుంటే క్రమంగా అది చేతులు, కాళ్లకు కూడా పాకేస్తుంది. ఎక్కువ సేపు డెస్కు దగ్గర కూర్చొని పనిచేసేవారికి ఇది వస్తూ ఉంటుంది.