మీకు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా. అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే గుడ్ ఏంటి, దేనికి సంబంధించింది అని తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ వార్త చదివేయండి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. అదిరిపోయే ఆఫర్లతో ఖాతాదారుల ముందుకు వచ్చింది.