తన ఊరిలో 1987 లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో సర్పంచ్ గా పోటీచేసి గెలిచారు. సర్పంచ్ గా తన ఊరిని అనుకున్నట్లే ఎంతో అభివృద్ధి చేశారు. చివరికి స్థానికంగా జరిగిన స్వార్ధ పూరిత రాజకీయాలను భరించలేక తన పదవికి రాజీనామా చేశారు.