మాజీ పోర్న్ స్టార్, క్రీడా వ్యాఖ్యాత మియా ఖలీఫా కూడా స్పందించింది. ఏ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఇంటర్నెట్ను న్యూఢిల్లీలో నిలిపివేశారని ఆమె ప్రశ్నించింది. తాను రైతుల పక్షాల నిలబడతానని మియా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..